జంతు లక్షణాలపై అధ్యయనం చేసే వాళ్ళ యొక్క ఆలోచన జంతువులపై తక్కువ దృష్టిని మాత్రమే ఆకర్శించింది. ఇది దురదృష్టకరం, నేడు ప్రపంచం సాటి జీవుల ప్రాణాలకు విలువ ఇవ్వ పోవడానికి ప్రధమ కారణం ఇదే. […] Read more
ఒక జీవి స్పృ హతో ఉం దా లేదా అనే విషయాన్ని పరిగణనలోకి తీసు కోవడానికి మనకు ఉన్న ప్రమాణాలను బట్టి, సకశేరు కాలు మరియు పెద్ద సం ఖ్య లో అకశేరు కాలు […] Read more
ఇప్పటి నుండి చివరి వరకు ఉన్న రెండు ప్రపంచ చరిత్రలను మనం పోల్చవచ్చు అనుకుందాం. మేము ఏ చర్యను అనుసరించాలని నిర్ణయించుకున్నామో దానిపై ఆధారపడి ఉంటుంది. మన లక్ష్యం ప్రపంచాన్ని అన్ని జీవుల కోసం […] Read more
పూర్తిగా గౌరవించబడాలి అంటే మనవ జాతికి చెందిన వాళ్ళే అయ్యి వుండాలి అని వాదించే జనాలు కూడా వున్నారు. దీనితో పాటు, జంతువులకు పూర్తి నైతిక పరిశీలనను తిరస్కరించే వాళ్ళు కొన్ని సార్లు పర్యావరణ […] Read more
ఒక జీవికి భావాలు ఉన్నాయా అని నిర్ణయించడానికి మూడు సాధారణ ప్రమాణాలు వున్నాయి. వీటిలో పరిగణలోకి తీసుకోబడే అంశాలు (1) ప్రవర్తన (2) పరిణామం (3) శారీరకం. ప్రవర్తన మనం బాధ లేదా ఆనందాన్ని […] Read more
మా పనికి మద్దతుగా మీరు క్రిప్టోకరెన్సీని జంతు నీతి సంస్థకు విరాళంగా ఇవ్వవచ్చు. · Bitcoin (BTC): 3C1kTSHduFM1iA7o9SbLSXZqsHcahPrijA · Bitcoin టోకెన్లు (BRC-20): bc1p03cqnh3nmqf520fjdumxekyhf2d25mdychyg5keun8295a9x0uystchw28 · Ethereum (ETH) మరియు Ethereum టోకెన్లు (ERC-20): […] Read more
సంక్షేమ జీవశాస్త్రం అనేది సాధారణంగా జంతువుల శ్రేయస్సును అధ్యయనం చేయడానికి అంకితమైన ప్రతిపాదిత పరిశోధనా రంగం, మరియు ముఖ్యంగా వాటి సహజ పర్యావరణ వ్యవస్థలలో జంతువులపై దృష్టి సారిస్తుంది. సంక్షేమ జీవశాస్త్ర రంగం జంతువులకు […] Read more
అన్ని జీవులకు సమాన గౌరవం ఇవ్వడాన్ని వ్యతిరేకించే అనేక పర్యావరణవాద స్థానాలు ఉన్నాయి. ఈ అభిప్రాయాలను సమర్థించడానికి ఉపయోగించే తార్కికం విస్తృతంగా మారవచ్చు ఎందుకంటే పర్యావరణవాద దృక్పథాలు సహజ ప్రపంచంలోని ఏ భాగాలు అత్యంత […] Read more
నిష్పక్షపాత వాదన, జాతుల వాదం న్యాయానికి విరుద్దంగా వుందని పేర్కొంది. జంతువులను మనుషల కంటే హీనంగా చూడడాన్ని సమర్ధించడానికి వ్యతిరేకంగా ఇది నిలబడుతుంది. నిష్పాక్షికత నుండి వచ్చిన వాదన ప్రకారం, అటువంటి స్థానాన్ని కొనసాగించడం […] Read more
అడవిలో నివసించే జంతువులకు సహాయం చేయడానికి మరియు ప్రకృతిలో అవి ఎదుర్కొంటున్న హాని నుండి వాటిని రక్షించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. దీర్ఘకాలికంగా, అడవి జంతువుల దుస్థితి మరియు అవి అనుభవిస్తున్న వివక్ష గురించి […] Read more
చాలా జంతువులు మనుగడలోకి వచ్చిన కొద్దిసేపటికే చనిపోతాయి, తరచుగా బాధాకరమైన లేదా భయపెట్టే విధంగా. పునరుత్పత్తి వ్యూహాల కారణంగా చాలా జంతువులు చిన్నతనంలోనే చనిపోతాయి. జనాభా ఘణంకాలు అనేది జీవరాశుల పెరుగుదల మరియు మార్పును […] Read more
వీగనిసమ్ అనేది జంతువులకు హానిని తలపెట్టడానికి మరియు వాటిని పీడించడానికి వ్యతిరేకం. మనం ప్రత్యక్షంగాను మరియు పరోక్షంగాను వాటికి హానిని చేకూరుస్తున్నాము. వేట మరియు చేపలు పట్టటం వంటివి ప్రత్యక్షం ఐతే, వినియోగదారులుగా ఇలాంటి […] Read more
మనం జీవిస్తున్న ప్రపంచంలో చాలా రకాల వివక్షలు ఉన్నాయి. జాతివాదం అనేది వివక్ష యొక్క ఒక రూపం. ఎవరైనా ఇతరుల కంటే తక్కువ నైతికంగా పరిగణించబడినప్పుడు లేదా అన్యాయమైన కారణంతో అధ్వాన్నంగా ప్రవర్తించినప్పుడు వివక్ష […] Read more
చాలా మంది మనుషులకు అడవి జంతువుల పట్ల ఆకర్షనీయమైన అభిప్రాయం వుంది; వాళ్ళ అభిప్రాయం ప్రకారం అడవి జంతువులు వాటి పరిసరాల వల్ల రాటుదేలాయి అని వాటికి నొప్పి కలగదని, కనీసం మనుషులకు, పెంపుడు […] Read more
ఒక అడవి జంతువు గురించి ఒక క్షణం ఆలోచించండి. మీ ఆలోచనలో ఏ జంతువును చూసారు? ఇది అడిగినప్పుడు, చాలా మంది జనాలు చూసేది ఆరోగ్యవంతమైన, ఎదిగిన, పెద్ద క్షీరదాలు (లేదా మరొక పెద్ద […] Read more
మీరు యానిమల్ ఎథిక్స్ పనికి మద్దతుగా విరాళం ఇవ్వాలనుకుంటే , దిగువ వివరించిన మార్గా ల్లో మీరు విరాళం ఇవ్వవచ్చు . వైర్ ట్రా న్స్ఫర్ లేదా మరేదైనా పద్ధతి ద్వారా విరాళం ఇవ్వడం […] Read more
యానిమల్ ఎథిక్స్ ఔట్ రీచ్ , రీసెర్చ్ మరియు ఎడ్యుకేషన్ ద్వారా జంతువుల పట్ల గౌరవాన్ని ప్రో త్సహిస్తుంది మేము టీకాలు వేయడం మరియు ప్రకృతి వైపరీత్యాలలో జంతువులకు సహాయం చేయడం వంటి […] Read more
తక్కువ జాతివాదం మరియు తక్కువ బాధలు ఉన్న ప్రపంచం వైపు మీరు మాకు సహాయం చేయాలనుకుంటే,మీరు చేయగల విషయాలు అనేకం ఉన్నాయి: జాతివాదం గురించి తెలుసుకోండి. ఇది మన జాతికి చెందని జంతువుల పట్ల […] Read more